‘సలార్’ అప్డేట్… ఆద్యను పరిచయం చేసిన టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కూడా పోస్టర్స్ రూపంలో ప్రత్యేక విషెస్ తెలియజేస్తున్నారు మేకర్స్. క్రమంలోనే శృతి నెక్స్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు, ‘సలార్’లో ప్రభాస్ కు జోడిగా కనిపించనుంది శృతి. ఇక ఈ బర్త్ డే ప్రత్యేక పోస్టర్‌లో శృతిని ఆద్యగా పరిచయం చేశారు. ఆమె సాధారణ కుర్తాలో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శృతి లుక్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
Read Also : లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు… ‘భళా తందనాన’ టీజర్
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ శృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే శృతి హాసన్. సలార్‌లో భాగమైనందుకు, సెట్స్‌కి కొంచెం కలర్ ను తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు!” అంటూ ట్వీట్ చేశారు. ‘సలార్’ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!