Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shruti Haasan Reveals Love For Black Outfits

Sruthihasson : అందుకే నాకు బ్లాక్‌ కలర్ అంటే ప్రాణం..

Published Date :August 13, 2025 , 11:05 am
By Mounika
Sruthihasson : అందుకే నాకు బ్లాక్‌ కలర్ అంటే ప్రాణం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా కనిపించినా, సోషల్ మీడియా‌లో స్టైల్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ లిస్టులో ముందుండే హీరోయిన్‌ శ్రుతి హాసన్‌. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే చాలు ఫొటో వెనక ఫొటోలో బ్లాక్‌ కలర్‌ దుస్తులు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. దాదాపు 90% ఫొటోలు ఈ ఒక్క రంగులోనే ఉంటే, ఈ నలుపు పై ఆమె ప్రేమ ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రేమ వెనుక అసలైన కారణం ఏమిటి? అదే శ్రుతి మాటల్లో..

Also Read : Sandeep Reddy Vanga : బోల్డ్ డ్యూటికి అండగా నిలిచిన సందీప్ రెడ్డి వంగా..

“బ్లాక్‌ కలర్‌ వేసుకుంటే మనం ఎక్కడ ఉన్నా అందరి మధ్య ప్రత్యేకంగా కనిపిస్తాం. నా స్కిన్‌ టోన్‌కి ఈ రంగు అద్భుతంగా సూటవుతుంది. కొందరికి నలుపు అశుభం అని అనిపించొచ్చు, కానీ నా వరకు అది ఆనందం, కాన్ఫిడెన్స్‌ ఇచ్చే రంగు. ఏదైనా పని‌లో ‘చేయగలనా? లేదా?’ అనే అనుమానం వచ్చినప్పుడు, బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుంటే నాలో ఒక ధైర్యం వస్తుంది. సాధారణ రంగులతో పోలిస్తే, బ్లాక్‌ వేసుకున్నప్పుడు నేను రెట్టింపు ఉత్సాహంగా ఉంటాను. ముఖ్యంగా డార్క్‌ కలర్స్‌ వేసుకుంటే బయటకి వెళ్లినప్పుడు కెచెప్‌ లేదా ఇతర మరకలు పడినా ఎవరికీ సులభంగా కనిపించవు. అందుకే బ్లాక్‌ కలర్‌ చాలా సేఫ్‌ ఛాయిస్‌ అనిపిస్తుంది’ అని నవ్వుతూ చెప్పింది. ఇంతటితో ఆగలేదు. శ్రుతి హాసన్‌కి బ్లాక్‌ తర్వాత ఎక్కువగా నచ్చే రంగులు గ్రే,రెడ్‌. లేత రంగులు కూడా ఇష్టమే కానీ వాటికంటే డార్క్‌ షేడ్స్‌కి ఎప్పుడూ ఓటేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Shruti Haasan black outfits
  • Shruti Haasan fashion
  • Shruti Haasan favorite color
  • Shruti Haasan style statement
  • Tollywood actress style tips

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions