Shraddha Das : శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఆరబోస్తున్నట్టు ఇంకెవరూ ఆరబోయలేరనే చెప్పుకోవాలేమో. ఓ రేంజ్ లో అందాలను ఎలా ఆరబోయాలో శ్రద్దాదాస్ కు బాగా తెలుసు. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. అడపా దడపా టీవీ షోలు చేసుకుంటోంది.
Read Also : Vishal : హీరోయిన్లతో అలాంటి సీన్లు చేయను.. విశాల్ ఇలా అన్నాడేంటి..
తాజాగా సోషల్ మీడియాలో తన ఘాటు పరువాలను ఆరబోసింది. ఇందులో నాటుగా నడుము అందాలను ఆరబోసింది. నాజూకు అందాలను చూపిస్తూ ఆమె చేసిన రచ్చ మామూలుగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా చీరలోనే ఘాటుగా అందాలను చూపిస్తూ ఊపేసింది. ఇంతగా చూపించిన తర్వాత ఆమె ఫొటోలు వైరల్ కాకుండా ఉంటాయా.. అందుకే ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.
Read Also : Keerthi Bhat : వాళ్ల లాగా పొట్టిబట్టలు వేసుకుంటేనే ఛాన్సులు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం
