Shraddha Das : శ్రద్ధాదాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటోంది. సినిమాల్లో కాదండోయ్.. సోషల్ మీడియాలో. ఈమెకు ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లు రావట్లేదు. చాలా రోజులుగా సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో మెరిసింది. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ తర్వాత బెంగాళీ సినిమాల్లోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంది ఈ భామ. ఆ తర్వాత తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై కొన్ని రోజులు పలు షోలు చేసింది.
Read Also : Posani Krishna Murali: పోసానిపై మరో ఫిర్యాదు.. ఉద్యోగం పేరుతో లక్షలు తీసుకొని మోసం..!
కానీ అవి ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. దాంతో అక్కడి నుంచి కూడా తప్పుకుంది. ఎంతసేపు అందాలను చూపించడమే పనిగా పెట్టుకోవడంతో క్లిక్ కాలేకపోయింది. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం తెగ ట్రై చేస్తోంది. అదే టైమ్ లో సోషల్ మీడియాలో అందాలను ఎరగా వేస్తోంది. తాజాగా టాప్ లెస్ అందాల ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె ముందరి అందాలు మొత్తం పరిచేసింది. ఇంత హాట్ హాట్ గా చూపించేసిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. అందుకే హాట్ హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.