Shobha Shetty Engagement Video Goes Viral: తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత బ్లాక్ బస్టర్ సీరియల్ గా నిలిచిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీకదీపం అని చెప్పాలి. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలు అక్క అనే పాత్రలతో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ ఎంత ఫేమస్ అయ్యారో మౌనిత అనే పాత్రలో శోభాశెట్టి కూడా అంతే ఫేమస్ అయింది. నిజానికి ఆమె �