Shama Sikander: బాలీవుడ్ హాట్ బ్యూటీల లిస్ట్ తీస్తే టాప్ 10 లో షామా సికిందర్ పేరు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. అమ్మడి అందాల ఆరబోతకు సీనియర్ హీరోయిన్లు కూడా సరిపోరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ ఎక్స్ పోజింగ్ చూస్తే దేవుడా అని అనక మానరు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటోను షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ ను హీట్ ఎక్కిస్తోంది. షామాకు బికినీ ట్రీట్ ఇవ్వడం కొత్త కాదు.. ఎద అందాలను ఆరబోయడం కొత్త కాదు. కానీ, ఎప్పటికప్పుడు వెరైటీ.. వెరైటీ బికినీలలో.. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో అమ్మడు ఫోటోలకు పోజులివ్వడంలో షామాను మించిన వారు లేరు.
Tollywood: హీరోల కొత్తట్రెండ్.. ప్రమోషన్స్ కు ఆ షర్ట్ కావాల్సిందే
ఇక ఈ తాజా ఫొటోలో స్విమ్మింగ్ పూల్ లో బ్లూ కలర్ స్విమ్ సూట్ లో ముద్దుగుమ్మ ఎద అందాలను విచ్చలవిడిగా ఆరబోసేసింది. టాప్ యాంగిల్ లో అమ్మడి ఎద భాగం మొత్తం బయటికి వచ్చేసింది. ఇక దేవుడా.. ఈ రేంజ్ లో అందాల ఆరబోతను తట్టుకోలేకుండా ఉన్నామే అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ .. పాప.. బట్టలేసుకో.. తట్టుకోలేకపోతున్నాం అని కొందరు.. ఏమ్మా.. అవకాశాలు రావడం లేదా..? ఎందుకు మరీ ఇంతలా చూపిస్తున్నావు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. పోనీ అమ్మడి వయస్సు ఏమైనా ఇరవై, ముప్పైలో ఉందనుకోనేరు.. షామా వయస్సు 40 పై మాటే.. ఇంకా ఈ వయస్సులో కూడా చెక్కుచెదరని సౌందర్యంతో కుర్రకారుకు కుదురే లేకుండా చేస్తోంది. చివరగా షామా బైపాస్ రాడ్ అనే సినిమాలో నటించింది.