KP Chowdary Case: కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచనాలు.. మళ్ళీ తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Chowdary Custody Report: టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో కీలక అంశాలను రాబట్టారు పోలీసులు. కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి లిస్ట్ బట్ట బయలు అయింది. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అతని నుంచి పెద్దగా వివరాలు రాబట్టలేక పోయారు. పోలీసుల విచారణలో కొద్ది మంది వివరాలు మాత్రమే కేపి వెల్లడించినట్టు చెబుతున్నారు. ఈ కేపీ చౌదరి లిస్టులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నాయని పోలీసులు తేల్చారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న ఒక హీరోయిన్, తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన మరో హీరోయిన్లకు కేపీ డ్రగ్స్ అమ్మాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరితో కేపీ 100ల సంఖ్యలో కాల్స్ మాట్లాడాడు.
Sukma: క్యాంప్ పై మావోయిస్టుల దాడి..పరుగులు పెట్టించిన పోలీసులు!
ఆ కాల్స్ ఏమిటి అని అడిగితే మాత్రం కేపీ నోరు మెదప లేదని సమాచారం. ఇక పోలీసుల ముందు 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్టు ఒప్పుకున్నాడు కేపీ, ఆ 12 మందిలో పలువురు బడా బాబులు, పలువురు యువతులు ఉన్నారని తేలింది. ఇక ఈ క్రమంలో కేపీ బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలించిన పోలీసులు, అతని ఖాతాలో 11 అనుమానస్పద లావాదేవీలను కూడా గుర్తించారు. కేపీ లిస్ట్ లో డ్రగ్ కన్స్యూమర్స్ ఈ మేరకు ఉన్నారు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్. ఇక నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలతో పాటు సెలబ్రిటీలు, నేతల కుమారులకు కేపీ చౌదరి డ్రగ్స్ అమ్మినట్టు తేల్చారు. తెలుగులో పాపులారిటీ దక్కించుకున్న అషురెడ్డి సహా మరో ఆర్టిస్టుతో వందల కాల్స్ మాట్లాడిన కేపీ చౌదరీ పోలీసులకే షాకింగ్ గా మారాడు. కేపీ చౌదరీ కాల్ లిస్ట్‌ను డీకోడ్ చేస్తున్న పోలీసులు కేపీ చౌదరీ ఫోన్ సంభాషణలపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేపీ చౌదరి వ్యవహారం చూస్తుంటే త్వరలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెర మీదకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!