Surekha Vani: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కొత్త కొత్త పరిణామాలకు దారితీస్తుంది. నిర్మాత కేపీ చౌదరితో క్లోజ్ గా ఉన్నవారందరిని పోలీసులు విచారించడం మొదలుపెట్టారు.
Senior Actress Phone calls with kp chowdary: కబాలి చిత్రం నిర్మాత కె.పీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి 100 గ్రాముల కొకైన్ తో పోలీసులకు దొరికిపోవడం ఒక్కసారిగా పెను కలకలాన్ని సృష్టించింది. టాలీవుడ్ లో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన కృష్ణ ప్రసాద్ చౌదరి పోలీసులు విచారణలో పలు కీలకమైన విషయాలు బయట పెట్టాడు. తాను మొత్తం 12 మంది�
KP Chowdary Custody Report: టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో కీలక అంశాలను రాబట్టారు పోలీసులు. కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి లిస్ట్ బట్ట బయలు అయింది. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అతని నుంచి పెద్దగా వివరాలు రాబట�
Surekha Vani:టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి.. డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తూ దొరికిపోయాడు. ఇది టాలీవుడ్ ను కుదిపేసింది. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు గజగజ వణికిపోతున్నారు.
Heroines in KP Chowdary Drugs Case: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాలు తెర మీదకు వచ్చిన దాఖలాలు లేవు కానీ తాజాగా ఈ డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ పోలీసులు ఇటీవల డ్రగ్స్ కేసులో రోషన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో లభించిన ఆధారాలతో కేపీ చౌద
Kabali Producer KP Chowdary: టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఇప్పట్లో డ్రగ్స్ నీడ వీడేలా కనిపించడం లేదు. డగ్స్ కేసులో సినీ పరిశ్రమకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.