Seetha Kalyana Vaibhogame: అందుకే కొత్త వాళ్లతోనే సినిమా తీయాలని అనుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seetha Kalyana Vaibhogame Producer interview: సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే చిత్రాన్ని నిర్మించగా జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాత రాచాల యుగంధర్ మీడియాతో ముచ్చటించారు. సినిమాలంటే ముందు నుంచి ప్యాషన్. కళా రంగం మీదున్న ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చా, ముందుంగా ఊరికి ఉత్తరాన సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా పని చేసి సతీష్ తీసిన విధానం నచ్చి ఆయనతోనే మరో సినిమా చేయాలని అనుకున్నా. అప్పుడు సతీష్ ఈ సీతా కళ్యాణ వైభోగమే కథను చెప్పారు.
Mahesh Babu: దట్ ఈజ్ మహేష్.. అభిమాని పిల్లల్ని దత్తత తీసుకోని ఆపై..
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చి ప్రయాణం మొదలైంది. సుమన్ తేజ్, గరీమ చౌహన్ తెరకు కొత్త వాళ్లు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించా. అందుకే కొత్త వాళ్లతోనే సినిమా తీయాలని అనుకున్నా. ఇక ఈ మూవీలో విలన్‌గా కనిపించిన గగన్ విహారి నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. రీసెంట్‌గానే గగన్ విహారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విలన్‌గా నటించి మెప్పించారు. రాముడ్ని ఏ తరంలో అయినా కొలుస్తాం. అలానే ఈ సినిమాని ఏ తరం ఆడియన్స్ అయినా మెచ్చుకుంటారు. అయినా ఇప్పుడు కథలు బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా సినిమా కథ మీద నాకు నమ్మకం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!