Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sarkaru Vaari Paata First Single Out Now

Sarkaru Vaari Paata: లీక్ ఎఫెక్ట్.. ఒకరోజు ముందే ‘కళావతి’

Published Date :February 13, 2022 , 4:42 pm
By Roja Pantham
Sarkaru Vaari Paata: లీక్ ఎఫెక్ట్.. ఒకరోజు ముందే ‘కళావతి’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఈ సినిమా మొదటి పాట కళావతి సోషల్ మీడియాలో లీకైన విషయం తెల్సిందే. ఆరు నెలలు ఎంతో కష్టపడి చేసిన సాంగ్ ని చాలా ఈజీ గా నెట్లో పట్టేసాడు.. హృదయం ముక్కలయ్యింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్ అయినా సంగతి తెలిసిందే. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన మేకర్స్.. ఈ సాంగ్ అనుకున్న సమయానికంటే ముందుగానే రిలీజ్ చేసి అభిమానుల కోపాన్ని తగ్గించారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే కళావతి సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఇక థమన్ చెప్పినట్లు ఈ సాంగ్ కోసం అందరు చాలా కష్టపడినట్లు సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. మహేష్ చార్మింగ్ లుక్స్ , కీర్తి హాట్ లుక్, సిద్ శ్రీరామ్ మెస్మరైజింగ్ వాయిస్ తో సాంగ్ అదిరిపోయింది.  ‘వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ అంటూ కీర్తి ప్రేమలో పడిన మహేష్ ఆమె గురించి పొగుడుతూ కమా కమాన్‌ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి అని ఆమె లేకుండా ఉండలేను అని పూర్తిగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ డబ్బు గురించి ఎక్కడా తగ్గలేదని లొకేషన్స్ చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే సాంగ్ మొత్తాన్ని మహేష్ డామినేట్ చేశాడనే చెప్పాలి. ఆయన లుక్స్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12 న రిలీజ్ కానుంది. మరి ఈ సరి మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • first single out now
  • keerthy suresh
  • mahesh babu
  • parusuram petla
  • Sarkaru Vaari Paata

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions