Sarayu : దయచేసి నన్ను క్షమించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను “గిప్పని ఇస్తా” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని యుట్యూబ్ నటి సరయు అన్నారు. ఇటీవల ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టాను.. నేను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని ఆమె అన్నారు. నేను హిందువుల మనోభావాల్ని దెబ్బతీసాను అంటూ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ‘గిప్పని ఇస్తా’ అనే షర్ట్ ఫిల్మ్ లో అభ్యంతరకర సన్నివేశాన్ని మేము డిలీట్ చేసామని ఆమె వెల్లడించారు. మేము సిరిసిల్లలోని విశ్వ హిందూ పరిషత్ వారిని కాంటాక్ట్ చేయడానికి గతంలో ట్రై చేసాము కానీ వారు మాకు కాంటాక్ట్ లోకి రాలేదని ఆమె తెలిపారు. ‘గిప్పని ఇస్తా’ అనే షార్ట్ ఫిల్మ్ కంటెట్ లో మేము తీసిన ఆ సన్నివేశం ఓ సినిమా రిఫరెన్స్ ఆధారంగా తీశామని ఆమె పేర్కొన్నారు. ఓ హోటల్ ప్రమోషన్ లో భాగంగా షూట్ చేసామని, దయచేసి నన్ను క్షమించండి అని ఆమె తెలిపారు.
Also Read
- RC17 - Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
- Dorothy Official Teaser : 'డొరోతి' టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
- Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా'.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
తాజావార్తలు
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!