Site icon NTV Telugu

Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్

Samantha

సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే… సామ్ లో నెక్ తో ఉన్న గౌను ధరించింది. ఆమె కాన్ఫిడెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తీరు, తన లుక్‌ని క్యారీ చేసిన తీరు బాలీవుడ్‌లో హాట్ సెన్సేషన్‌గా మారింది. రానున్న రోజుల్లో సామ్ బాలీవుడ్ ని శాసించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Exit mobile version