రాశి ఖన్నా తాజాగా కొన్ని హాట్ ఫొటోలు  సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆమె తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది.

ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గడంతో ఎక్కువగా బాలీవుడ్ మీదనే ఫోకస్ చేస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే హిందీలో ఫర్జీ లాంటి సిరీస్ చేసి అందరికీ పరిచయం అయింది.

ఇక బాలీవుడ్ లో పలు అవకాశాలు సైతం ఆమె తలుపు తడుతున్నాయి.

ఇక తాజాగా ఆమె ఫొటో షూట్ చూసిన అందరూ రాశీ.. 'చిరుత' కళ్ళతో చెలరేగిపోయిందిగా! అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దక్షిణాది సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నా బాలీవుడ్ మీదనే ఆమె కన్ను ఉందని అంటున్నారు.