Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేయడం స్టార్ట్ చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. రీసెంట్ గానే శుభం సినిమాను నిర్మించిన ఈ భామ.. ప్రస్తుతం ఏ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. కానీ నందినిరెడ్డితో ఓ మూవీ చేస్తోందనే టాక్ వస్తోంది.
Read Also : OG : అప్పుడు శృతిహాసన్.. ఇప్పుడు ప్రియాంక అలా అవుతుందా..?
ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే తన పని మాత్రం తాను సైలెంట్ గా చేసుకుంటోంది. ఈ మధ్య రాజ్ నిడుమోరుతో బాగానే కలిసి తిరుగుతోంది. కానీ రిలేషన్ స్టేటస్ బయట పెట్టట్లేదు. ఏవి ఎలా ఉన్నా ఫొటోషూట్లు ఆపట్లేదు.. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలతో రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : OG : ఓజీకి దూరంగా ఉన్న త్రివిక్రమ్.. కారణం అదేనా..?
