Samantha Ruth Prabhu shares video from her Bali vacation: నటి సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించి తన అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక అలా ప్రకటించిన తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మరోసారి చర్చనీయాంశం అయింది. ఇక ప్రస్తుతానిక�