చిన్మయి కొత్త బిజినెస్… అద్భుతం అంటున్న సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీ నిండా సన్నిహితులే. ఆమెకు శిల్పారెడ్డి, చిన్మయి శ్రీపాద వంటి ఇండస్ట్రీకి చెందిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటీవలే ఈ బ్యూటీ తమిళ నటీమణులు నయనతార, కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లతో సెల్ఫీలు దిగగా, శిల్పారెడ్డితో కలిసి ఆధ్యాతిక యాత్రను చేసింది. ఇక తాజాగా పాపులర్ సింగర్ చిన్మయితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆమెపట్ల ప్రేమను వ్యక్త పరిచింది. అంతేకాదు చిన్మయి తాజాగా స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ అద్భుతం అంటూ ఇంస్టాలో రాసుకొచ్చింది.
Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
తాజాగా చిన్మయితో సమంత కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో “ప్రియమైన చిన్మయి మీ అభిరుచి నాకు తెలుసు. మీరు ప్రారంభించిన “డీప్ స్కిన్ డైలాగ్స్” ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అభినందనలు పాపా. డీప్ స్కిన్ డైలాగ్స్ అనేది చెన్నైలో ఎఫ్డిఏ ఆమోదం పొందిన సరికొత్త మెడి స్పా. ఇందులో ప్రపంచ స్థాయి చర్మం, జుట్టు, శరీర చికిత్సలను పొందొచ్చు . నేను ఇందులో దక్షిణాసియాలోనే మొట్టమొదటి హాలీవుడ్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ను ప్రారంభించాను” అంటూ సమంత చిన్మయి కొత్త బిజినెస్ గురించి చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!