Salaar 2: ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ రిలీజ్ అయినప్పటి నుంచి… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే చర్చ జరుగుతునే ఉంది. వాస్తవానికైతే… ఈ సమ్మర్లోనే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ సలార్ పార్ట్ 1 హిట్ అవడంతో పాటు… ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే… సలార్ సెకండ్ పార్ట్‌ని మొదలు పెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సలార్ 2 షూటింగ్ కొంత భాగం కంప్లీట్ అయిందని అంటున్నారు. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా శౌర్యంగపర్వం పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే… స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేలోపు సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్ పార్క్’ను ప్లాన్ చేస్తున్నాడట.
ఈలోపు ఎలాగు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే… దేవర రిజల్ట్‌ను బట్టి దేవర 2 ఉంటుంది. అయినా కూడా కొరటాలకు స్క్రిప్ట్ కోసం కొంత సమయం కావాలి కాబట్టి… ఎన్టీఆర్ 31 కంప్లీట్ అయ్యేలోపు కొరటాల ఆ పనిలో ఉంటాడు. సో ఎలా చూసుకున్నా… ముందుగా సలార్ శౌర్యంగ పర్వం తెరకెక్కే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే సలార్ 2 అనౌన్స్మెంట్ బయటికి రానుంది. ప్రభాస్ కూడా కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్లతో పాటు సలార్2 ఫినిష్ చేసి… ఫ్రెష్‌గా స్పిరిట్ స్టార్ట్ చేయాలనకుంటున్నాడు. ఆ తర్వాత హనురాఘవపూడితో వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ చేయనున్నాడు కాబట్టి… 2025లో సలార్ 2 థియేటర్లోకి రావడం పక్కా. మరి శౌర్యాంగ పర్వం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!