Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar Ott Streaming Started In Netflix

Salaar: కాటేరమ్మ కొడుకు వచ్చేసాడు…

Published Date :January 20, 2024 , 9:39 am
By Shiva Kranthi
Salaar: కాటేరమ్మ కొడుకు వచ్చేసాడు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రభాస్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇస్తూ వరల్డ్ వైడ్‌ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్ సీజ్ ఫైర్. డే వన్ 178 కోట్లు రాబట్టి ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సలార్ సినిమా ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్ అవుతోంది, దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు… ఆల్రెడీ చూసిన వాళ్లు సలార్ ని రిపీట్ వేస్తున్నారు. కాటేరమ్మ కొడుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోస్ తో హల్చల్ చేస్తున్నారు.

థియేటర్ లో సినిమా చూసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో రవి బాసూర్ KGF రేంజ్ స్కోర్ కొట్టలేదు అనే కామెంట్స్ వినిపించాయి. ఓటీటీలో సినిమా చూసిన వాళ్లు మాత్రం రవి బసూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అంటున్నారు. అయితే అసలు థియేట్రికల్ రన్ ఇంకా కంప్లీట్ చేసుకోని సినిమాని అప్పుడే ఓటీటీలోకి ఎందుకు వదిలేసారు అనేది మేకర్స్ కి మాత్రమే తెలియాలి. కేవలం 28 రోజుల్లో పాన్ ఇండియా రేంజులో హిట్ అయిన సినిమాని ఎందుకు స్ట్రీమింగ్ కి ఇచ్చారు అనే విషయం ప్రభాస్ అభిమానులకి కూడా అంతుబట్టట్లేదు. సలార్ కన్నా ముందు రిలీజైన అనిమల్ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు కానీ సలార్ వచ్చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar Scenes
  • salaar
  • Salaar Netflix
  • Salaar ott
  • Salaar Prabhas

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions