Salaar: రక్తంతో తడిచిన ‘డైనోసర్’ కొత్త డేట్ తో వచ్చేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే సలార్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ బయటకి వచ్చినా అది నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య సెప్టెంబర్ 28న డైనోసర్ వచ్చి బాక్సాఫీస్ ని కబ్జా చేస్తుంది అనుకుంటే ఊహించని విధంగా అందరికీ షాక్ ఇస్తూ సలార్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న సినిమాలు సలార్ వాయిదా పడుతుంది అనగానే సెప్టెంబర్ 28న రిలీజ్ అయిపోయాయి అంటే ప్రభాస్-ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన డైనోసర్ ఇంపాక్ట్ ఏ రేంజులో ఉందో ఊహించుకోవచ్చు.
సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన సలార్ సినిమా డిసెంబర్ 22న షారుఖ్ డుంకి సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుంది అనే మాట గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని నిజం చేస్తూనే ప్రశాంత్ నీల్ సలార్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు. డిసెంబర్ 22న సలార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా మేకర్స్ వదిలిన కొత్త పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు పోటీలో నిలిచే ఏ హీరోకైనా వణుకు పుట్టించేలా ఉంది. కత్తి పట్టుకోని, శత్రువుల రక్తంతో తడిచిన డైనోసర్… బాక్సాఫీస్ పై దాడి చేయడానికి సిద్దమవుతున్నట్లు ఉన్న కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw
— Hombale Films (@hombalefilms) September 29, 2023
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!