Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి… వాడెక్కడ అంటూ అరుస్తు టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేశారు. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerous, But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’.. అంటూ టిన్నూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్‌కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు అయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో గత ఐదారు నెలలుగా సలార్ ప్రస్థావన వచ్చినప్పుడల్లా… డైనోసర్ అంటూ ఎలివేషన్ ఇస్తునే ఉన్నారు. ఈ ఒక్క టీజర్‌తో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. దీంతో సలార్ ఫస్ట్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. ఫైనల్‌గా ఈ మోస్ట్ అవైటేడ్ మూవీ థియేటర్లోకి వచ్చేసింది. నైట్ ఒంటిగంట షో నుంచే సలార్‌కు హిట్ టాక్ పడిపోయింది. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్‌లో ఉంది. ఇది కదా కావాల్సింది… అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు.
రిపీట్ మోడ్‌లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు కానీ సలార్ ఫస్ట్ టీజర్‌లో చెప్పిన డైలాగ్ మాత్రం పార్ట్ వన్‌లో లేదు. ట్రైలర్‌లో ఉన్న ప్రతి డైలాగ్, షాట్స్… సీజ్ ఫైర్‌లో ఉన్నాయి. డైనోసర్‌గా ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్ మాత్రం మిస్ అయింది కానీ అసలైన బొమ్మనే ముందు చూపించాడు ప్రశాంత్ నీల్. సింపుల్ ఇంగ్లీష్ టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పింది సలార్ ఫస్ట్ పార్ట్ గురించి మాత్రమే. ఇంటర్నేషనల్ లెవల్లో సలార్‌ను టార్గెట్ చేసిన వారికి… అక్కడుంది డైనోసర్ చస్తార్రా అని.. సెకండ్ పార్ట్‌లో టిన్ను ఆనంద్ చెప్పే డైలాగ్‌నే సలార్ ఫస్ట్ టీజర్‌లో చూపించినట్టుంది. అంటే, ఫస్ట్ రిలీజ్ చేసిన సలార్ టీజర్ సెకండ్ పార్ట్‌ది అన్నమాట. ఈ లెక్కన పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో జరగబోయే ఊచకోత మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్ట్‌లో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంది. అలాంటిది… సెకండ్ పార్ట్‌లో డైనోసర్ ఎటాక్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ డైనోసర్ ఎటాక్ ఎప్పుడుంటుందో చూడాలి.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!