Saindhav: వెంకీ మామ… బాంబ్ పేల్చడానికి రెడీ అయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saindhav: విక్టరీ వెంకటేష్.. ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో కొద్దిగా విమర్శల పాలయ్యాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సిరీస్ మాత్రం హిట్ అందుకోవడంతో వెంకీ మామ మస్త్ ఖుషీ లో ఉన్నాడు. ఇక ఈ సిరీస్ తరువాత వెంకీ నటిస్తున్న చిత్రం సైంధవ్. హిట్ సిరీస్ తో హిట్లు కొట్టేస్తున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన వెంకీ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక గత కొన్నిరోజులుగా టాలీవుడ్ హీరోలందరూ.. తమ తమ్మ కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించి .. అభిమానులను సంతోషపరుస్తున్నారు.
Manchu Lakshmi: బొడ్డు చూపిస్తూ మంచు లక్ష్మీ డ్యాన్స్.. కూతురు ఎంట్రీతో
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ఇక తాజాగా వెంకటేష్ సైతం తన సైంధవ్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రిలీజ్ డేట్ తో పాటు వెంకీ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక ట్రక్ మీద బాంబులు పెట్టి.. వాటి పక్కనే గన్ పట్టుకొని కూర్చొని.. సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు. బాంబ్ డిసెంబర్ 22 న పేలుతుంది అంటూ హింట్ ఇచ్చారు. పోస్టర్ ను బట్టి ఈ సినిమా వెంకీ ఫుల్ యాక్షన్ ఎంటర్ సీన్స్ లో అదరగొట్టినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలోకి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి వెంకీ.. అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!