Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sai Pallavi Is Getting Busy Again In The South

Sai Pallavi : సౌత్‌లో మళ్లీ బిజీగా మారుతోన్న సాయి పల్లవి

Published Date :February 4, 2026 , 9:31 am
By subbarao kilari
Sai Pallavi : సౌత్‌లో మళ్లీ బిజీగా మారుతోన్న సాయి పల్లవి
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ బుజ్జితల్లి సాయి పల్లవి రెండు బాలీవుడ్ చిత్రాలకు కమిటయ్యిందో లేదో.. నార్త్‌లో సెటిల్ అయిపోతుందని అనుకున్నారు. అబ్బే అదేం లేదు.. జస్ట్ గెస్ట్‌గా వెళ్లానంతే.. సౌత్‌ను మర్చిపోయే సమస్యే లేదంటోంది న్యాచురల్ బ్యూటీ. అన్నట్లుగానే టాలీవుడ్, కోలీవుడ్‌లో మళ్లీ బిజీగా మారుతోంది భానుమతి. తమిళ్ హీరో ధనుష్- అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియస్వామితో కాంబోలో తెరకెక్కుతోన్న మూవీకి కమిటైంది. ఈ ఇద్దరితో సెకండ్ టైమ్ వర్క్ చేయబోతుంది. మారి2లో ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది రౌడీ బేబి. అలాగే విజయ్ సేతుపతి, మణిరత్నం సినిమాకు కమిటయ్యిందని టాక్.

తండేల్ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండి.. టాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్ ఇవ్వని సాయి పల్లవి గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. టాలీవుడ్ దర్శకులతో కొర్రీలు పెట్టుకుని దీపికా వదిలేసిన ప్రాజెక్ట్ కల్కి2కి న్యాచురల్ బ్యూటీ ఫిక్సైందన్న బజ్ గట్టిగానే నడుస్తోంది. సాయి పల్లవి నటనకు నాగ్ అశ్విన్ ఓ ఫ్యాన్ అవ్వడం వల్ల కూడా ఆమెను తీసుకొని ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు.. లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్‌కు సైన్ చేసిందట. గౌతమ్ తిన్ననూరి టేకప్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్.. త్వరలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. సౌత్‌లో యునిక్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అక్కడ కూడా టూ డిఫరెంట్ జోనర్ మూవీస్ చేస్తోంది. ఏక్ దిన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంటే.. మైథాలజీ మూవీ రామాయణలో సీతగా కట్టిపడేందుకు ప్లాన్ చేసుకుంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఏ క్యారెక్టర్‌తో ఫిదా చేస్తుందో. కల్కి2తో దీపికాను పూర్తిగా మైమరిపిస్తుందో లేదో లెట్స్ వెయిట్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhanush Sai Pallavi Movie
  • Kalki 2 Movie
  • Sai Pallavi
  • Sai Pallavi Bollywood Movies
  • Sai Pallavi New Projects

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions