Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sai Dharam Tej Virupaksha Title Glimpse Is Out

Virupaksha: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ‘విరూపాక్ష’ విజువల్స్ అదిరిపోయాయి…

Published Date :December 7, 2022 , 11:25 am
By Shiva Kranthi
Virupaksha: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ‘విరూపాక్ష’ విజువల్స్ అదిరిపోయాయి…
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన షాట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. గ్లిమ్ప్స్ ఎండ్ లో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ఇంటెన్స్ ఎపిసోడ్ నుంచి ఈ ‘విరూపాక్ష’ గ్లిమ్ప్స్ ని కట్ చేశారు. మంచి విజువల్స్ ని, ది బెస్ట్ గా మార్చింది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.

ఎన్టీఆర్ వాయిస్ లో ఉండే మ్యాజిక్ ‘విరూపాక్ష’ గ్లిమ్ప్స్ ని బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ‘అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢనమ్మకానికి మూలం, ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు, అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అనే డైలాగ్ ఎన్టీఆర్ బేస్ వాయిస్ లో చెప్తుంటే ‘విరూపాక్ష’ టైటిల్ రివీల్ అయ్యింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వచ్చే టైంలో చూపించిన  విజువల్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. మొత్తానికి ‘విరూపాక్ష’ కోసం మూఢనమ్మకం చుట్టూ తిరిగే కథని సాయి ధరమ్ తేజ్ ఎంపిక చేసుకున్నట్లు ఉన్నాడు. ఈ మూవీని 2023 ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. యూనివర్సల్ కంటెంట్ అవ్వడంతో మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్నట్లు ఉన్నారు. ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం ‘విరూపాక్ష’ సినిమా నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karthik Dandu
  • ntr
  • NTR Voice Over
  • NTRforSDT
  • Sai Dharam Tej

తాజావార్తలు

  • Trump: “అలా చేస్తే నా నెక్ట్స్‌ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?

  • JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్

  • Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్‌పై థరూర్ సెటైర్స్

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions