New Movie: సహస్ర ఎంటటైన్మెంట్స్ సినిమా పూజతో ప్రారంభం
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Movie: సహస్ర ఎంటటైన్మెంట్స్ తమ మొదటి సినిమాను పూజతో లాంఛనంగా ప్రారంభించింది. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసిరెడ్డి రాన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. బుచ్చిరెడ్డిగారి నరేంద్ర నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. సాక్షి రంగారావు కుమారుడు సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల రిలీజ్ చేస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.
Also Read
తాజావార్తలు
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!