టీజర్ : యాక్షన్ ప్యాక్డ్ “సామాన్యుడు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ చిత్రాలతో నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా విశాల్ యాక్షన్ తో నిండిపోయింది. అధికారంలో ఉన్న వ్యక్తులపై సామాన్యులు చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ద్వారా స్పష్టం చేశారు.
విశాల్ ‘సామాన్యుడు’ తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇక టీజర్లో ఉన్న యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా, నిజ జీవితానికి దగ్గరగా కనిపించాయి. యువన్ శకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. విశాల్ తన హోమ్ బ్యానర్ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. ఈ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 2022 జనవరి 26న విడుదల కానుంది.
Also Read
- 2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
- Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
- Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!