Site icon NTV Telugu

Rukshar Dhillon: వేసవిలో మరింత సెగలు రేపుతున్న రుక్సార్ థిల్లాన్ హాట్ షో!

Rukhsor Thillon

Rukhsor Thillon

Rukshar Dhillon Setting Internet on Fire: ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం అందాల భామలు ఫోటో షూట్ లు చేసుకొని వాటిని ప్రొడక్షన్ హౌస్ లకి పంపించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దర్శక, నిర్మాతలు ఎవరైనా హీరోయిన్స్ కావాలంటే సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో చూస్తే చాలు వారికోసమే అన్నట్టు హీరోయిన్లు, హీరోయిన్లు అవ్వాలనుకునే వాళ్ళు తగ్గేదేలే అనేలా హాట్ ఫోటోషూట్ లు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక లండన్ లో సెటిల్ అయ్యి ఇండియా వచ్చిన రుక్సార్ ధిల్లాన్ కన్నడ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆకతాయి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు

తరువాత నేచురల్ స్టార్ నానికి జోడీగా కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించి అల్లు శిరీష్ కి జోడీగా ఏబీసీడీ మూవీలో కూడా నటించింది. తెలుగులో చేసిన మూడు సినిమాలు ఆమెకి హిట్ ఇవ్వక పోవడంతో హిందీలోకి అడుగుపెట్టి అక్కడ ఒక మూవీలో నటించింది. ఇక విశ్వక్ సేన్ కి జోడీగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది, నిజానికి ఆ సినిమాలో ఆమెది మెయిన్ హీరోయిన్ రోల్ కాదు. ఇక తరువాత కొత్త హీరోతో స్పార్క్ అనే సినిమాలో నటించినా అది కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ భామ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే గ్లామర్ ఫోటోలని షేర్ చేసింది. తన కోట్ విప్పేసి స్పోర్ట్ బ్రాలో దర్శనం ఇచ్చింది. ఎద అందాలు కనిపించేలా ఫోజులు ఇస్తూ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Exit mobile version