‘రౌడీ బాయ్స్’ డేట్ నైట్ ని పరిచయం చేసిన ఐకాన్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆశీష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అగ్ర తారలు దిగి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు.
పార్టీ సాంగ్ లా అనిపిస్తున్న ఈ సాంగ్ ని దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రంజిత్ గోవింద్, సమీర భరద్వాజ్ ఆలపించారు. ఇక వీడియో చూస్తుంటే అనుపమ ని ఇంప్రెస్స్ చేసే పనిలో హీరో ఉన్నట్లుగా తెలుస్తోంది. మంచి పార్టీ సాంగ్ లో ఆశీష్ డాన్స్ స్టెప్పులు అదరగొట్టాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ఆశీష్ మొదటి హిట్ ని అందుకుంటాడా లేదో చూడాలి.
Also Read
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
- Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!