Roshan Kanakala : రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మోగ్లీ 2025’కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. అడవిలో సాగే సస్పెన్స్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ కథలో రోషన్ ఓ ఎమోషనల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read : SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా?
Also Read
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
- Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. 'బిల్లా రంగ బాషా' నుంచి బిగ్ అప్డేట్!
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ఈ సినిమాలో హీరో–హీరోయిన్ల కెమిస్ట్రీ, బండి సరోజ్ విలనిజమ్, అలాగే అడవి నేపథ్యం సినిమాలోని విజువల్స్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. యూత్‌కు నచ్చే లవ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో ఉందని మేకర్స్ నమ్ముతున్నారు. రోషన్ కెరీర్లో ‘మోగ్లీ 2025’ మరో మైలురాయిగా నిలుస్తుందని ఫిలిం యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!