Vicky Jain: భార్య ఇంట్లో లేని సమయంలో హీరో రాసలీలలు.. ముగ్గురు అమ్మాయిలతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vicky Jain: బాలీవుడ్ నటి అంకిత లోఖండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత స్టార్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. ఇక అంకిత.. సుశాంత్ తో బ్రేకప్ చెప్పాకా.. సీరియల్ హీరో విక్కీ జైన్ తో ప్రేమలో పడింది. గతేడాది అతడినే వివాహమాడింది. ఇక ఈ జంట.. హిందీ బిగ బాస్ సీజన్ 17 లో అడుగుపెట్టారు. గత కొన్ని సీజన్స్ గా హౌస్ లో ఒక జంటను దింపుతున్నారు. ఈసారి అంకిత- విక్కీ వచ్చారు. ఈ జంట వచ్చిన దగ్గరనుంచి గొడవలతోనే ఫేమస్ అయ్యారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయని, అది తమ ఇల్లు కాదని కూడా ఆలోచించకుండా.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, విక్కీ, బలవంతంగా అంకితను ముట్టుకోవడం, పట్టుకోవడం చాలా ఎబెట్టుగా అనిపించింది. ఇక ఈ జంట తల్లిదండ్రులు బయట కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొడుకును కాలితో తన్నిందని అత్తగారు.. కూతురును ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని అమ్మగారు వాదించుకున్నారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. కొన్ని కారణాల వలన ఈ వారం జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు విక్కీ బలయ్యాడు. ఐదు రోజుల క్రితం హౌస్‌లో నుంచి బయటకు వచ్చేశాడు. ఇక బయటకు వచ్చాకా మనోడు .. అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటూ కనిపించాడు. ముగ్గురు అమ్మాయిలతో పార్టీ చేసుకున్న ఫోటోలను రోహిత్ శెట్టి.. అంకితకు చూపించి షాక్ ఇచ్చాడు. “విక్కీ ఇప్పటికి రెండుసార్లు పార్టీ చేసుకున్నాడు. ఓ పార్టీలో సనా, ఆయేషాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమెవరో నాకు తెలీదు. కానీ ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పుడు మూడోసారి కూడా పార్టీ చేసుకుంటున్నాడు” అని చెప్పుకొచ్చాడు. దానికి అంకిత బయటకు వచ్చాక దెబ్బలు గట్టిగా పడతాయి అని చెప్పడం విశేషం.. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు భార్య లేని సమయంలో హీరో రాసలీలలు.. భలే బావున్నాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!