Rithika Nayak : రితిక నాయక్ మంచి జోష్ మీద ఉంది. ఆమె నటించిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆమె కెరీర్ కు తెలుగు నాట మంచి పునాదులు పడ్డాయి. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ విశ్వక్ సేన్ సరసన చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి హిట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు తేజసజ్జా సరసన మిరాయ్ లో కనిపించింది.
Read Also : Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాతో రితిక మంచి క్రేజ్ కొట్టేసింది. ఇక సినిమాల్లో బిజీ అవుతున్న టైమ్ లోనే అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. తాజాగా లంగాఓణీలో రెచ్చిపోయింది. ఇందులో తన అందాలన్నీ బయట పెట్టేసింది. ఇంత చూడముచ్చటగా ఉందేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు.
Read Also : Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
