Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ ఫుల్ ఖుషీలో ఉంది. మూవీ పెద్ద హిట్ కావడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయంట. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. పనిలో పనిగా అందాలను కూడా ఘాటుగానే ఆరబోస్తోంది. సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా కనిపించేందుకు ఈ బ్యూటీ రెడీగానే ఉంటుంది. కానీ బయట మాత్రం ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
Read Also : Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..
ఇప్పుడు రెడ్ కలర్ చీరలో రెచ్చిపోయింది. ఇందులో నాటు సొగసులతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది. ఇందులో తన పైట కొంగు సైడుకు జరిపి మరీ రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలతో పాటు నడుము సొగసులు కెమెరాలకు బాగానే ఊపించేస్తోంది. చాలా ఫ్రెష్ అందాలతో రితిక ఇలా రెచ్చిపోవడంతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
Read Also : Manchu Lakshmi : మహేశ్ బాబును ఆ ప్రశ్న అడిగే ధైర్యం ఉందా..
