Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rishab Shetty Did The Name Change Bring Kantara Success

Kantara: Chapter 1: కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి పేరు మార్పు కారణమా..?

Published Date :October 19, 2025 , 11:23 am
By Mounika
Kantara: Chapter 1: కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి పేరు మార్పు కారణమా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలై ఎలాంటి హిట్ అందుకుంది చెప్పక్కర్లేదు. రెండు వారాల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్‌ ను షాక్‌ చేసిన రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం క్రీ.శ. 300లో కడంబ రాజవంశం కాలాన్ని నేపథ్యంగా, తెగల, ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూపుతూ, అద్భుతమైన విజువల్స్, పటిష్టమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చక్కని కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. కన్నడ సినిమా అయినప్పటికీ ఈ విజయం అన్ని భాషల్లో ప్రసారం కావడంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మూవీ హిట్ తో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న రిషబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సక్సెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు..

Also Read : Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..

రిషబ్ మాట్లాడుతూ.. ‘ నా అసలు పేరు ప్రశాంత్, కానీ ‘రిషబ్’ గా మార్చుకున్న. సినిమా రంగంలో రాణించాలన్న కోరికతో, మా నాన్న సలహాతో పేరు మార్చుకున్నాను. ఆయన పెద్ద జ్యోతిష్యుడు కాబట్టి నా జాతకాన్ని బట్టి ‘రిషబ్’ అని పెట్టాలని సూచించారు. నిజంగా పేరు మార్చిన తర్వాత నా జీవితం మలుపు తిరిగి అదృష్టం కలిసింది. చిన్న గ్రామం నుంచి వచ్చి కష్టపడి, సినిమా రంగంలో అడుగుపెట్టిన, మొదట నా లైఫ్ కూడా అందరి లాగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న. కానీ పేరు మారిన తర్వాత నా లైఫ్ కొంచెం మారుతూ వచ్చింది. ‘కాంతార’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించా’ అంటూ చెప్పుకొచ్చాడు. మనం ఇప్పటికే చాలా మంది నటినటులు పేర్లు మార్చుకోవడం చూశాం. అలాగే రిషబ్ కూడా పేరు మార్చుకుని తన అదష్టిన పరీక్షించుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kannada blockbuster news
  • Kannada cinema 2025
  • Kantara box office
  • Kantara Chapter 1 hit
  • Kantara pan-India release

తాజావార్తలు

  • EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు

  • Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్‌లైనా పూర్తి చేస్తారా..?

  • Lockdown: లాక్ డౌన్ వచ్చేసింది.. ఉదయం 9 నుంచి 4 గంటల వరకే ఆఫీస్‌లు..

  • Ragi Milk Recipe: వేసవి దాహాన్ని తీర్చే నేచురల్ ఎనర్జీ డ్రింక్.. ఇంట్లోనే టేస్టీ ‘రాగి పాలు’ చేసుకోండిలా!

  • War Effect: యుద్ధం ఎఫెక్ట్.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions