Kalki 2898 AD: విదేశాల్లో కూడా రికార్డులు తిరగరాస్తున్న “కల్కి 2898 ఏడీ”
- రికార్డులు తిరగరాస్తున్న "కల్కి 2898 ఏడీ"
- భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది
- ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో కల్కి
- లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Sets The New Record In Canada: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో చూపిస్తూ ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.
Also Read; Thangalaan: ఆగస్ట్ రేసులోకి మరో పాన్ ఇండియన్ మూవీ…
Also Read
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ఇక ఈ చిత్రం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వారాంతంలో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. ప్రత్యంగిరా సినిమాస్ ప్రకారం.. కల్కి చిత్రం మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 91 కోట్లు) వసూల్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ మార్కును టచ్ చేయలేదు ఇది ఒక రికార్డు అయితే ఇప్పటివరకు కెనడా లో రిలీజ్ అయినా తెలుగు సినిమాలలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా కల్కి చరిత్ర సృష్టించింది. ఇదే కొనసాగితే లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు కల్కి సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!