Raviteja: రవితేజ ఫ్యామిలీ పిక్.. ఆమె హైలైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరావు రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. టైగర్ నాగేశ్వరావు షూటింగ్ అయ్యాక రవితేజ కొంత బ్రేక్ తీసుకొని కుటుంబంతో కలిసి టోక్యో వెకేషన్ కు వెళ్ళాడు. విదేశాల్లో రవితేజ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. ఇక తాజాగా రవితేజ తన ఫ్యామిలీ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు మాస్ మహారాజా తన కుటుంబాన్ని కెమెరా కంటికి చాలా రేర్ గా చూపిస్తూ వచ్చాడు. ముఖ్యంగా రవితేజ భార్య ఎప్పుడు బయట కనిపించింది లేదు. ఇక తాజాగా ఈ పిక్ లో రవితేజ భార్యతో సహా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Jailer: జైలర్ రికార్డుల ప్రభంజనం.. డైరెక్టర్ కు కాస్ట్లీ కారు గిఫ్ట్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
రవితేజ తన భార్య కళ్యాణి తేజ, పిల్లలు మోక్షదా, మహాధన్ తోపాటు రవితేజ అన్న పిల్లలు కూడా ఫోటోలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా రవితేజ భార్య ఉండడంతో అభిమానులు ఈ ఫోటోపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.. అద్భుతమైన కుటుంబం అని కొందరు.. మొదటిసారి వదినతో ఉన్న ఫోటోను షేర్ చేసావా అన్నా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్‌లో రిలీజ్ అవుతుంది అనుకోగా సలార్ వాయిదా పడడంతో సెప్టెంబర్ 29న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తుంది. రావణాసుర సినిమాతో పరాజనాన్ని అందుకున్న రవితేజ ఈ టైగర్ నాగేశ్వరావు తో ఎలాంటి హిట్‌ను అందుకుంటాడు చూడాలి.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!