Rashmika Birthday: నేషనల్ క్రష్ “రష్మిక” ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. బర్త్‌డేకి ఊహించని సర్ప్రైజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. గతేడాది అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. . సోషల్ మీడియాలో రష్మిక ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్మిక చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రష్మిక భావిస్తోంది. అందులో ఒకటి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కాగా రెండోది ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా. ఇక మరొకటి బాలీవుడ్ చిత్రం ‘చావా’ కూడా లైన్లో ఉంది. ఇక పుష్ప 2 ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే రష్మిక ఫ్యాన్స్ ఎదుచూస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. .
Also Read: Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
“అందాల రాక్షశి & చి ల సౌ” ఫేమ్ రాహుల్ రవీంద్రన్ రచన డైరెక్ట్ చేస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తామని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఇక ఈ మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని ఐదు భాషల్లో రష్మిక మందన్న స్వయంగా డబ్బింగ్ చెప్పుతుంది అని చెప్పుకొచ్చారు. మలయాళ సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!