Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పైగా ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్లు కొట్టడం ఇంకో విషయం. రీసెంట్ గా చేసిన పుష్ప-2తో పాటు యానిమల్, చావా సినిమాలు ఆమెను పాన్ ఇండియాలో అగ్ర స్థానంలో నిలబెట్టాయి. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.
Read Also : Chiranjeevi : స్పిరిట్ లో చిరంజీవి.. నిజమెంత..?
ఇలా ఎన్ని సినిమాలతో బిజీగా ఉంటున్నా సరే తన అందాల ఘాటు మాత్రం ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంది. తాజాగా ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న ఈ భామ.. తన ఘాటు అందాలను మొత్తం చూపించేసింది. తన ఎద అందాలతో ఘాటు పెంచేసింది. ఈ ఫొటోలు మామూలుగా వైరల్ కావట్లేదు. మరి ఆ స్థాయిలో చూపించేసింది ఈ బ్యూటీ.
Read Also : Bhagyashree : టైట్ డ్రెస్ లో భాగ్య శ్రీ అందాల బీభత్సం
