Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడు మామూలుగా లేదు. ఏ హీరోయిన్ కు దక్కనన్ని పాన్ ఇండియా సినిమా అవకాశాలు ఈ బ్యూటీకే దక్కుతున్నాయి. పైగా లక్కీ గర్ల్ అనే ట్యాగ్ తగిలించుకుంది. చేస్తున్న సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి కాబట్టి అమ్మడి వద్దకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా మూడు సినిమాలు చేస్తోంది.
Read Also : Thug life : థగ్ లైఫ్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..
అటు బాలీవుడ్ లో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇలా ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఇంకోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్ లో ఘాటు సొగసులను పరిచేసింది. ఇందులో ఫ్రంట్ అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ రెచ్చిపోయింది.
Read Also : Tollywood: జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా
