Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Rashmika Looks At Soundarya Biopic

సౌందర్య బయోపిక్ కోసమే వెయిటింగ్: రష్మిక

Published Date :September 16, 2021 , 3:30 pm
By ramakrishna
సౌందర్య బయోపిక్ కోసమే వెయిటింగ్: రష్మిక
  • Follow Us :
  • google news
  • dailyhunt

అలనాటి మహానటి సావిత్రి గూర్చి ఈ తరానికి గొప్పగా పరిచయం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.. అయితే ఇప్పటి తరానికి సౌందర్య గూర్చి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె విపరీతమైన అభిమానులను సంపాదించుకొంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌందర్య.. హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందారు. అయితే ఆమె బయోపిక్ ను తెరకెక్కించాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికి ఎలాంటి సమాచారం లేదు. అయితే కన్నడ బ్యూటీ రష్మిక మందాన చేసిన కామెంట్స్ తో సౌందర్య బయోపిక్ మరోసారి చర్చకు వచ్చింది.

రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని.. అభిమానులకు నేషనల్ క్రష్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పాటుగా, బాలీవుడ్ లోను వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలావుంటే, రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫ్యామిలీ నటిగా అభిమాన గుండెల్లో నిలిచిన సౌందర్య గూర్చి మాట్లాడుకొచ్చింది. ‘నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న, నన్ను సౌందర్యతో పోలి ఉంటానని అనేవారు. సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం.. అవకాశం వస్తే సౌందర్య బయోపిక్ లో నటిస్తానని.. అందుకోసం చాలానే వెయిట్ చేస్తున్నానని’ రష్మిక మనసులో మాట తెలిపింది. అయితే రష్మిక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఏ దర్శకుడైనా సౌందర్య బయోపిక్ తో వస్తాడేమో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rashmika Mandanna
  • Soundarya
  • Soundarya Biopic
  • Tollywood

తాజావార్తలు

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

  • Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

  • Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన

  • Viral News : వడదెబ్బతో షాకింగ్ ఘటన..! పెట్రోల్ బంకులో నగ్నంగా వ్యక్తి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions