Rana Daggubati : అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్… 12 ఏళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేటితో 12 ఏళ్ళు పూర్తవుతోంది. అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్ వరకు ఆయన ప్రయాణం అద్భుతమని చెప్పాలి. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ “లీడర్”లో యువ రాజకీయ నాయకుడు అర్జున్ ప్రసాద్‌గా వెండితెరపైకి వచ్చిన రానా ఆ తరువాత పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ‘బాహుబలి’తో భళ్లాలదేవుడిగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా కేవలం హీరోగానే కాకుండా మల్టీస్టారర్ చేయడానికి కూడా ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న “భీమ్లా నాయక్”తో ఈ నెల 25 నుంచి థియేటర్లను దడలాడించడానికి సిద్ధంగా ఉన్నాడు రానా.
Read Also : Ester Noronha : కమిట్మెంట్ అడిగారు, బెదిరించారు… అదే జీవితం కాదు
Also Read
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
- Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'
- 418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
12 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా రానా సోషల్ మీడియాలో “అద్భుతమైన 12 సంవత్సరాలు!! అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు!! అర్జున్ ప్రసాద్ నుండి డానియల్ శేఖర్ వరకు… మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికీ, నన్ను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు… కొత్త విషయాలను కనుగొంటూ, మీకు కొత్త కథలు, పాత్రలను అందిస్తూనే ఉంటాను!!” అంటూ హృదయపూర్వక నోట్ ను రాసుకొచ్చారు. ఇక ఆయన భార్య మిహికా కూడా ‘లీడర్’ నుండి రానా పోస్టర్‌ను షేర్ చేస్తూ, “12 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్” అంటూ భర్తకు శుభాకాంక్షలు తెలిపింది.
It’s been an awesome 12 years!!
Thank you for all the wishes!! ??
❤️❤️
From Arjun Prasad to Daniel Shekar and everyone in between. Thank you for keeping me alive ❤️ will keep finding newer grounds and bringing you newer stories and characters to light!! pic.twitter.com/CGs0T0z0Q3— Rana Daggubati (@RanaDaggubati) February 19, 2022
- Tags
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?