Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వచ్చే వారం జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే సినిమాపై సోషల్ మీడియా వేదికగా కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం చేస్తుండటంతో ‘పెద్ది’ చిత్ర బృందం తీవ్రంగా పరిగణించింది. ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీ, పెయిడ్ ట్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు మేకర్స్ రంగంలోకి దిగి లీగల్ యాక్షన్ ప్రారంభించారు.
ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. హీరో రామ్‌చరణ్‌తో పాటు ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేస్తూ కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విచారణలో భాగంగా గుంటూరుకు చెందిన ఓ నెటిజన్, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మరొక నెటిజన్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో FIRలు నమోదయ్యాయి. కేవలం కొందరు వ్యక్తులే కాకుండా భారీగా డబ్బులు చేతులు మార్చి, ఒక పద్దతి ప్రకారం ఆన్లైన్ నెగిటివిటీని నడిపిస్తున్న కొన్ని పెద్ద గ్రూప్స్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ పెయిడ్ ట్రోలింగ్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న టీమ్స్, వాటి వెనుక ఉన్న పెద్ద తలకాయల వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి అక్రమ నెగిటివ్ ట్రెండ్స్‌పై లీగల్ షీల్డ్ ఉపయోగించడం పట్ల టాలీవుడ్ సర్కిల్స్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!