Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా థియేట్రికల్ రన్ ముగించుకుని, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త రగ్గడ్ లుక్ మరియు ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టారు. ఒక గ్రామీణ నేపథ్యం కలిగిన క్రీడ చుట్టూ తిరిగే ఈ కథలో భావోద్వేగాలను, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బుచ్చిబాబు సనా డీసెంట్ గా హ్యాండిల్ చేసాడు. జూన్ 4న థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పెద్ది’ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయితే ఈ వీకెండ్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న పెద్ది ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!