PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ రికార్డుల వేట మొదలైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విడుదలకు మూడు రోజులు ఉండగానే ఆంధ్రప్రదేశ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. గత 24 గంటల్లోనే ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఏకంగా 70,000 టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. చివరి గంటకు 5,000 కి పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ‘పెద్ది’. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా, అలాగే ఇంటర్నేషనల్ వైడ్ గా ‘పెద్ది’పై మంచి బజ్ నెలకొంది. నార్త్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సినిమా పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. నార్త్ అమెరికాలో (North America) అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్ షోల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా ‘పెద్ది’పై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. తొలిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి థియేటర్లలో ‘పెద్దిగాడి’ రికార్డుల వేట ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి!
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!