Rakul Preet Singh : ఆ బట్టలు ధరించాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్ . దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ చిన్నది తన అందం నటనతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస సినిమాలు తీస్తూ దూసుకుపోతుంది రకుల్. అయితే మనకు తెలిసి హీరోలు హీరోయిన్‌లు ధరించే బట్టలు చాలా ఖరీదైనవి ఉంటాయి. వారి బ్యాగ్, వాచ్ లు లక్షల్లో .. కోట్ల లో ఉంటాయి. అయితే తాజాగా ఈ విషయంపై రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది.
Also Read: Navdeep : కొత్త వ్యాపారం మొదలు పెట్టిన నవదీప్..సపోర్ట్‌గా మంచు లక్ష్మీ
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
‘మేము ఇంత అందంగా కనిపిస్తున్నాము అంటే దానికి కారణం మా టీమ్. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి మా చూటు తిరుగుతూ ఉంటారు. మేకప్ వేసేందుకు, డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్ చేసేందుకు ఇలా మా కంటూ ఒక టీమ్ ఉంటుంది. నా టీమ్ మాత్రం గత ఆరు ఏళ్లుగా నాతోనే ఉంది. వారిని నాకు కుటుంబ సభ్యుల్లాగే చూస్తాను. అయితే రెడ్ కార్పెట్ పై,ఈవెంట్ల కోసం డిజైనర్లు మాకు ఉచితంగా దుస్తులు పంపిస్తారు దీని వల్ల మాకు పైసా ఖర్చు ఉండదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్లు ఫ్రీగానే ఇచ్చినా దాన్ని తెచ్చిన వారికి ఆ డ్రెస్‌కు తగిన విధంగా మమ్మల్ని అందంగా రెడీ చేసే స్టైలిష్ట్ లకు డబ్బులు ఇవ్వాలి. వారి డ్రెస్ తగ్గ లుక్ కోసం 20,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటారు. అంతేకాదు కొరియర్ ఛార్జీలు సైతం అందులోనే ఛార్జ్ చేస్తారు. అంతర్జాతీయ డిజైనర్ రూపొందించిన డ్రెస్ ధరించాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది’ అని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!