Rakul Preet Singh : బికినిలో రచ్చ చేస్తున్న రకుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు అందరికీ తెలుసు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది..ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇంటర్నెట్ లో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. అలాగే ఎప్పుడు హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు తాజాగా బికినిలో రచ్చ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ సినిమా లపైనే ఫోకస్ పెట్టారు.. డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ వస్తుంది.. ఇటీవల ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది.. మరోవైపు సినిమాలకు దూరం కాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఈ వార్తల పై అమ్మడు స్పందించలేదు..
తాజావార్తలు
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..

