Site icon NTV Telugu

Rakul Preet : స్టైలిష్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సొగసులు..

Rakul

Rakul

Rakul Preet : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అయినా సరే తన అందం అస్సలు తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఆమె పోస్టు చేసే నాజైకైన అందాల ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయినా సరే ఆమెకు బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలనే కోరిక ఉంది. అందుకే ఇక్కడ అవకాశాలు అన్నీ వదిలేసి అక్కడకు వెళ్లిపోయింది.

Read Also : Operation Garuda: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ షాపులపై ఆకస్మిక దాడులు

అక్కడకు వెళ్లిన తర్వాత నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. పెళ్లి తర్వాత కూడా తన అందాలను అస్సలు దాచుకోకుండా ఎప్పటిలాగానే సోషల్ మీడియా పోస్టులు చేస్తోంది. తాజాగా స్టైలిష్ డ్రెస్ లో ఆమె పెట్టిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె టాప్ లెస్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులు ఇస్తోంది. పైగా చురకత్తుల్లాంటి చూపులతో ఆమె ఇచ్చిన ఫోజులు స్టన్ అయ్యేలా చేస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Exit mobile version