Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajinikanth Jailer Special Screening With Up Cm Yogi Adityanath

Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ

Published Date :August 19, 2023 , 4:27 pm
By NTV WebDesk
Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajinikanth Jailer special screening with UP CM Yogi Adityanath: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో హిట్ అందుకుని మాంచి జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. ఇదిలా ఉంటే, సాధారణంగా సినిమాను ప్రమోట్ చేయాల్సిన ఆయన రిలీజ్ కు ముందు రోజే హిమాలయాలకు వెళ్లిపోయారు. జైలర్ విడుదల తర్వాత ఆధ్యాత్మికంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ముందుగా హిమాలయాలు, జార్ఖండ్‌లోని రాంచీలోని రాజారప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఆయన ఇప్పుడు పవిత్ర నగరమైన అయోధ్యను సందర్శించనున్నారు. జైలర్ సినిమా 2023 ఆగస్టు 10న తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని ఆయనతో కలిసి ‘జైలర్’ సినిమాను చూడబోతున్నారు.

Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ను కలిశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నప్పుడు, సూపర్ స్టార్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో తన ‘జైలర్’ చిత్రాన్ని చూడాలనే తన ప్రణాళికలను కూడా పంచుకున్నాడు. గతంలో రజనీకాంత్ జార్ఖండ్, రాంచీలో చిన్నమాస్తా ఆలయంలో ఆయన దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్ళాడు, అక్కడ ఆయన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఇక మరోపక్క రజనీకాంత్ తదుపరి సినిమాపై కూడా చర్చ జోరందుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజమైతే 32 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్న సినిమాగా ఇది రికార్డులకు ఎక్కనుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘హమ్’ సినిమాలో నటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jailer special screening
  • Rajinikanth
  • Rajinikanth Jailer
  • Rajinikanth Jailer special screening

తాజావార్తలు

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

  • Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి

  • Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ.. ట్రాక్ తప్పాడా?

  • US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions