RRR : ఒక్క రోజుకి 50 లక్షలు… కానీ ఆ సీనే లేదట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. RRR త్రయం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మూవీ 3 గంటల కంటే ఎక్కువ రన్‌టైమ్‌తో ఉండగా, U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్ నడుస్తోంది. సినిమా నిడివి ఎక్కువగా ఉందన్న కారణంగా రాజమౌళి సినిమాలోని ఒక నిమిషం 36 సెకన్ల నిడివి గల ఎన్టీఆర్ కీలక సన్నివేశాన్ని కత్తిరించారు. ఒకవేళ సినిమా విడుదలయ్యాక RRRకు అద్భుతమైన స్పందన వస్తే ఈ సీన్ ను యాడ్ చేస్తారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : RRR Dubai Press Meet : రాజమౌళితో చనువుగా ఉండటం మైనస్… ఎన్టీఆర్ కామెంట్స్
Also Read
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ఇక సినిమా ప్రమోషన్లలో దూకుడు పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం దుబాయ్ లో ఉన్నారు. మార్చ్ 20 నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీం మొత్తం కలిసి పలు ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు.
- Tags
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
- RRR movie
తాజావార్తలు
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!