వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు. ఆయన నాకు సినిమా గురించి 20 నిముషాలు చెప్పగానే వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా…
Read Also : ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
Also Read
- Magudam : డైరెక్టర్ గా విశాల్... 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vanda Devullu Trailer : 'బిచ్చగాడు' హీరో మూవీ 'వంద దేవుళ్ళు' ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
ఆయన సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక్క సినిమా గురించి చాలా టైం స్పెండ్ చేశాడు. నాకు సినిమాల విషయంలో ఎంత పిచ్చి ఉందో ఆయనకు అంతకన్నా ఎక్కువగా ఉంది. తాను చెప్తుంటే ఒక బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడని అన్పించింది. ఆయన కారణంగానే ఈ సినిమా టీంతో అసోసియేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను” అంటూ డైరెక్టర్ గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ఒక సూపర్‌హీరో చుట్టూ తిరిగే ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘బ్రహ్మాస్త్ర’లో రణబీర్, అలియా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సౌత్ సూపర్ స్టార్ నాగార్జున, ప్రముఖ నటి డింపుల్ కపాడియా, మౌని రాయ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!