Rahul Ravindran: సమంత నో చెప్పాకే రష్మిక ఓకే చెప్పింది – ‘ది గర్ల్ ఫ్రెండ్’ వెనుక స్టోరీ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వస్తున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా తనదైన భావోద్వేగ పంథాను ఎంచుకున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడారు.
Also Read : Kasthuri Shankar: నాగార్జున టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు..
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
‘ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా సమంతను అనుకున్నా.. స్క్రిప్ట్ చదివింది. కానీ ఆమెనే – ‘ఇది నా కంటే వేరే హీరోయిన్ చేస్తే బాగుంటుంది’ అని చెప్పింది. తర్వాతే రష్మిక ఫైనల్ అయ్యింది. రష్మిక రెండు రోజుల్లోనే స్క్రిప్ట్ చదివి కాల్ చేసింది.ఇలాంటి కథను తప్పకుండా చెప్పాలి’ అని ఓకే చేసింది. ఈ కథలో అమ్మాయిలకు కనెక్ట్ అయ్యే అంశం ఉందని చెప్పింది. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పింది. కానీ రష్మిక ‘యానిమల్’ వంటి మాస్ హిట్ ఇచ్చిన తర్వాత మా సినిమా రియలిస్టిక్ లుక్‌లో ఆమెను చూపించడంపై కాస్త టెన్షన్‌గా అనిపించింది. కానీ రష్మికే ‘ఇలానే రియల్‌గా చూపించండి, ఆ క్యారెక్టర్ సౌలభ్యం అదే అని తెలిపింది. సినిమా థియేటర్‌లో చూసినప్పుడు అసలు ఎమోషనల్ కంటెంట్ అర్థమవుతుంది. ఇది ఒక లవ్ స్టోరీ అయినా, లైఫ్ రియాలిటీస్ చూపించే రియలిస్టిక్ డ్రామా. నా తదుపరి రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. ఆ తర్వాత రష్మికతో మరో సినిమా కూడా చేయబోతున్నాను,” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!