Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు తెరపై ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో, క్యూట్ యాక్టింగ్‌తో కుర్రకారు మనసు దోచుకున్న భామ రాశి ఖన్నా, ఇటీవల సోషల్ మీడియా వేదికగా విపరీతమైన గ్లామర్ అటాక్ చేస్తోంది. వారం తిరగకుండానే మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను హీట్ ఎక్కిస్తూ ఆమె షేర్ చేసిన తాజా ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నల్లటి డిజైనర్ ఇన్నర్, బ్లాక్ లెదర్ జాకెట్ అలానే బ్లూ డెనిమ్ జీన్స్‌లో రాశి ఖన్నా పోజ్ ఇచ్చిన తీరు, ఆమె ఇచ్చిన క్లీవేజ్ పోజులు అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తున్నాయి. అత్యంత బోల్డ్ అవతారంలో మెరుస్తూ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ సుందరికి, ప్రస్తుతం తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయనేది ఫిల్మ్ నగర్ టాక్. గ్లామర్ పాత్రలు చేయడానికి తాను ఏమాత్రం వెనుకాడనని, ఎలాంటి బోల్డ్ రోల్స్‌కైనా సిద్ధమేనని దర్శకులకు, నిర్మాతలకు సిగ్నల్స్ ఇవ్వడానికే రాశి ఈ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్గా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రాశి ఖన్నా, తన గ్లామర్ పిక్స్‌తో దర్శక నిర్మాతలను ఆకట్టుకుని మళ్లీ టాలీవుడ్ లో బిజీ కావాలని గట్టిగా ట్రై చేస్తోంది. మరి ఈ హాట్ ఫోటోషూట్ ఆమెకు టాలీవుడ్లో సరికొత్త ఆఫర్లను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!
Also Read
- Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
- Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
- Suriya: అలా జరిగిఉంటే జీవితం తలకిందులే.. జ్యోతిక అండతోనే గట్టెక్కా.. సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Sathyathil Sambhavichathu OTT: లంకె బిందెల కోసం తవ్వితే.. ఊరంతా షాక్ అయ్యే నిజం!.. ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్!
తాజావార్తలు
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!